ఫైర్ బ్రాండ్ హేమ సినీ పరిశ్రమ నుంచి ఔట్ || Actress Hema Interesting Comments On AP CM YS Jagan

2019-07-17 8

Hema to leave the film industry and planning to enter politics. Hema is a character actresses in Telugu film industry colloquially referred to as Tollywood in Tollywood comedian and character artist who has acted in more than 250 films.
#hema
#tollywood
#ysjagan
#ysrcp
#nallarikirankumarreddy
#kapureservations
#mudragadapadmanabham
#rajahmundry

తెలుగు సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో చురుకుగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు మద్దతుగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్న ఆమె... ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో నటిగా, నాయకురాలిగా రాణిస్తూ వస్తున్న ఆమె త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హేమ ఈ ప్రకటన చేశారు. సినిమాల్లో ఆదరిస్తున్నట్లే రాజకీయాల్లోనూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.